20 నుండి ఎన్నారై వైద్యశాలలో టెలీ మెడిసిన్ సేవలు
ఈనెల 20వ తేదీ నుండి మంగళగిరి మండలం చిన్నకాకాని లోని ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్సెస్ జనరల్ & సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నందు టెలీ మెడిసిన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎన్నారై మెడికల్ సూపరిండెంటెంట్ మస్తాన్ అన్నారు. శనివారం చిన్నకాకాని ఎన్నారై కళాశాల ఆడిటోరియంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర…